తెలంగాణా కాంగ్రెస్ లో పీజేఆర్ కూతురు విజయా రెడ్డి చేరికపై, తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.నేనే కాంగ్రెస్ పట్టదారుడ్ని, నిజమైన వారసుడ్ని అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం పై విష్ణువర్ధన్ రెడ్డి అక్క విజయారెడ్డి ABP దేశంతో స్పందించారు.
Category
🗞
News