• 3 years ago
మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీర్ పేట్ ను మంత్రి సబిత ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు తీగల.

Category

🗞
News

Recommended