• 3 years ago
నిర్మల్ జిల్లా భైంసా కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని 5 రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Category

🗞
News

Recommended