• 2 years ago
నందమూరి కల్యాణ్ రామ్ హీరో గా.. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న బింబిసార ట్రైలర్ వచ్చేసింది. సోషియో ఫాంటసీ కథలా కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. బింబిసారుడిగా రెండు వైవిధ్యమైన పాత్రల్లో కల్యాణ్ రామ్ చాలా ఇంటెన్స్ లుక్ తో కనిపించారు.

Category

🗞
News

Recommended