• 3 years ago
ప్ర‌ధాని మోదీ ఏపీ పర్యటనలో భ‌ద్ర‌తా లోపం వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. ప్రధాని మోదీ హెలికాఫ్టర్ గ‌న్న‌వ‌రం నుండి భీమ‌వ‌రం వెళుతుండ‌గా ఆకాశంలో న‌ల్ల‌బెలూన్లు ఎగ‌ర‌టం పై కేంద్ర‌ ఉన్న‌తాధికారులు సీరియ‌స్ అయ్యారు.

Category

🗞
News

Recommended