God Father First Look Out : చిరంజీవి గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది | ABP Desam

  • 2 years ago
Megastar Chiranjeevi కొత్త సినిమా God Father First Look వచ్చేసింది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మెగాస్టార్ యమా క్రేజీగా ఉన్నారు. ప్రత్యేకించి ఆ బ్లాక్ జుబ్బా మిగతా అంతా వైట్ అండ్ వైట్ వేసుకుని మధ్యలో మెగాస్టార్ నడుచుకుంటూ రావటం చూస్తుంటే రెట్రో చిరంజీవి విశ్వరూపం ఈ సారి పక్కా అనిపిస్తోంది.

Recommended