ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో నల్ల బెలూన్లు కలకలం రేపాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటుగా ప్రజాప్రతినిధులు అధికారులు స్వాగతం పలికారు.
Category
🗞
News