• 3 years ago
భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయల్దేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్ లింగంపల్లిలో నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ ఎక్కిన RRR తనను ఏపీ నిఘా పోలీసులు వెంబడిస్తున్నారన్నారు. తన శ్రేయాభిలాషుల కోసం ఓ అడుగు వెనక్కి వేస్తున్నాన్న రఘురామ....పోరాటం ఎక్కడినుంచైనా కొనసాగిస్తానన్నారు.

Category

🗞
News

Recommended