• 3 years ago
ఏపీలో బడి సెలవులు ముగిసిపోతున్నాయి. వేసవి సెలవలకు ఇదే చివరి వీకెండ్. అందుకే నెల్లూరు సాగర తీరం సందర్శకులతో కిటకిటలాడింది. వారాంతల్లో సహజంగానే సందర్శకుల తాకిడి మైపాడు బీచ్ కి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వారం అది మరికాస్త ఎక్కువగా మారింది. సందర్శకులతో నెల్లూరు మైపాడు బీచ్ సందడిగా మారింది.

Category

🗞
News

Recommended