• 3 years ago
ఇటీవల International క్రికెట్‌కు retirement ప్రకటించిన మిథాలీరాజ్‌ను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. తాజాగా అన్ని ఫార్మట్లకి మిథాలీ రిటైర్మెంట్ ప్రకటించడం తో ప్రధాని నరేంద్ర మోడీ ఆమె కెరిర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. మిథాలీ కెరిర్ లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా, అత్యంత విజయవంతమైన మహిళా కెప్టెన్ గా నిలిచిందని మోడీ పేర్కొన్నారు.

Category

🗞
News

Recommended