ICC Media Rights | మీడియా రైట్స్ బిడ్డింగ్ కు ఐసీసీ సిద్ధం | ABP Desam

  • 2 years ago
రాబోయే ఎనిమిదేళ్లకు గాను క్రికెట్ ప్రసార హక్కుల వేలానికి International Cricket Counsel రంగం సిద్ధం చేస్తోంది. 2024 జూన్‌ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ Cycle లో మహిళల అండర్‌-19 ప్రపంచ కప్‌లు సహా మొత్తం 711 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Category

🗞
News

Recommended