Basara IIIT Protests : వెనక్కి తగ్గని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు | ABP Desam

  • 2 years ago
Basara IIIT విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. డిమాండ్లను పరిష్కరించే వరకూ వెనక్కి తగ్గేది లేదంటూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు విద్యార్థులను కలిసేందుకు ప్రయత్నించగా..పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.

Recommended