Minister Roja Canvassing In Atmakuru: ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారంలో మంత్రి రోజా | ABP Desam

  • 2 years ago
Nellore జిల్లా Atmakuru ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా.... చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి రోజా సుడిగాలి పర్యటన చేశారు. ఆత్మకూరు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డిని గెలిపించి, దివంగత గౌతంరెడ్డికి నివాళి అర్పించాలని ఓటర్లను కోరారు.

Recommended