• 3 years ago
Parag Agarwal.. the IIT Bombay graduate who is now the CEO of Twitter
#Twitter
#ParagAgarwal
#StanfordUniversity
#IITBombay
#JackDorsey
#Mumbai

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్ అగర్వాల్ ఈ అత్యున్నత పదవిని దక్కించుకోవడం విశేషం.

Category

🗞
News

Recommended