Australia just messed it up and lost at Gabba after 32 years: Deep Dasgupta on Tim Paine's 'sideshows' comment
#Teamindia
#ViratKohli
#TimPaine
#Indvsaus
#WTCFinal
#Gabba
భారత జట్టుపై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ దీప్‌దాస్ గుప్తా ఘాటుగా జవాబిచ్చారు. భారత్ మైండ్‌గేమ్స్ ఆడడం, పక్కదారి పట్టించడం తానెప్పుడూ చూడలేదనన్నారు. సిరీస్ ముగిసి చాన్నాళ్లు అయిన తరవాత టీమిండియా పక్కదారి పట్టించి తమను ఓడించిందని పైన్ చేసిన వ్యాఖ్యలు తనను విస్మయం కలిగించాయని దీప్‌దాస్ పేర్కొన్నారు.

Category
🥇
Sports