• 4 years ago
Celebrities need personal security to ensure that there is no harm and/or threat to them when they step out in public. Bollywood star Anushka Sharma too has a personal bodyguard, Sonu, who has been by her side for yeaers now. Anushka Sharma pays a very fat salary to Prakash Singh aka Sonu for his services.
#ViratKohli
#AnushkaSharma
#bodyguard
#PrakashSinghakaSonu
#Vamika
#TeamIndia
#Cricket
#Bollywood

దేశంలోని ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మెయింటేన్ చేస్తారన్న విషయం తెలిసిందే. పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు ఇతరుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా వీరు సెలబ్రిటీలను రక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు కూడా బాడీ గార్డ్‌ను మెయింటేన్ చేస్తున్నారు.

Category

🗞
News

Recommended