• 4 years ago
Varun Chakravarthy motivational journey.. mystery spinner selected in Teamindia T20 World Cup squad
#VarunChakravarthy
#Kkr
#Ipl2021
#t20worldcup2021

ఐపీఎల్ స్టార్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి భారత ప్రపంచకప్ జట్టులో చోటుదక్కింది. యూఏఈ పిచ్‌లు స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో భారత్ ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. అందులో వరుణ్ చక్రవర్తి ఒకడు. ప్రపంచకప్ జట్టుకు ఎంపికయిన నేపథ్యంలో అతడు సంతోషం వ్యక్తం చేశాడు. ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రాతో వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ పాళీ విషయాలు పంచుకున్నాడు.

Category

🥇
Sports

Recommended