Skip to playerSkip to main contentSkip to footer
  • 6/10/2019
World Cup 2019.
#iccworldcup2019
#dhonigloves
#msdhoni
#indvaus
#viratkohli
#rohitsharma
#jaspritbumrah

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ధరించిన 'బలిదాన్ గ్లోవ్స్‌'‌పై పెద్ద చర్చకు తెరలేచిన సంగతి తెలిసిందే. ధోని ధరించిన గ్లోవ్స్‌ మీద ఉన్న 'బలిదాన్‌ బ్యాడ్జ్‌' లోగోని తొలగించాల్సిందేనని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది.

Category

🥇
Sports

Recommended