• 6 years ago
Pak captain Sarfaraz Ahmed won the toss and chose chose to bowl.India brought in Vijay Shankar in place of the injured Shikhar Dhawan.Both India and Pakistan are playing with two specialist spinners each.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#Toss
#indiavspak
#shikardhawan
#vijayshanker
#imadwasim

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ చేయనుంది. కాగా తుది జట్టులో గాయంతో జట్టు నుంచి దూరమైన శిఖర్ ధావన్ స్థానంలో విజయ్ శంకర్ ను ఆడనున్నాడు. అలాగే అటు పాక్ జట్టులో సైతం రెండు మార్పులు ఉన్నాయి. పాకిస్థాన్ తుది జట్టులో షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం ఆడనున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో వరల్డ్ కప్ లో మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్న టీమిండియాకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకమైనది. అటు పాకిస్థాన్ సైతం ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీలో రాణించాలని ప్రయత్నం చేయనుంది.

Category

🥇
Sports

Recommended