Chief of Defence Staff General Bipin Rawat said the Taliban in Afghanistan are the same as they were 20 years ago.
#India
#Talibans
#Afghanistan
#BipinRawat
#IndianArmy
ఆప్ఘనిస్థాన్‌ల ఆధీనంలోకి ఆప్ఘనిస్థాన్ వెళ్లడంపై భారత త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకుంటారనే విషయం ఊహించిందేనని, అయితే, ఇంత వేగంగా ఆధీనంలో తీసుకుంటారనేది ఆశ్యర్యానికి గురిచేసిందని అన్నారు. ఇండియా-యూఎస్ పార్ట్నర్‌షిప్: సెక్యూరింగ్ 21 సెంచరీ అనే అంశంపై అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన ముఖాముకిలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Category
🗞
News