Why masood Azhar met Talibans in Afghanistan and why he is celebrating their victory.
#Talibans
#Afghanistan
#Kashmir
#India
#MasoodAzhar
#Pok
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లి ప్రయాణికులకు బదులుగా మన దేశం నుంచి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఉగ్రవాదులు విడిపించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి రాగానే మసూద్ అజర్ కాందహార్ చేరుకుని అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నట్టు సమాచారం.

Category
🗞
News