• 4 years ago
T20 World Cup 2021, Afghanistan vs Scotland Highlights: The spin duo of Mujeeb Ur Rahman and Rashid Khan spearheaded a clinical demolition of Scotland As a Result Afghanistan win by 130 runs after Scotland batting collapse

#AfghanistanvsScotland
#T20WorldCup2021
#RashidKhan
#MujeebUrRahman
#INDVSPAK
#AfghanistanbeatScotland

టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ శుభారంభం చేసింది. స్కాట్లాండ్‌తో సోమవారం జరిగిన గ్రూప్-2 లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన అఫ్గాన్ 130 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్నందుకుంది. ముందుగా బ్యాటింగ్‌లో దుమ్మురేపిన అఫ్గాన్.. ఆ తర్వాత తమ స్పిన్‌తో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్(5/20), రషీద్ ఖాన్(4/9) ధాటికి స్కాట్లాండ్ పట్టుమని 11 ఓవర్లు కూడా ఆడలేకపోయింది.

Category

🥇
Sports

Recommended