• 4 years ago
Nandamuri Balakrishna says 'who is AR Rahman?'; netizens react to Telugu superstar's statement
#NandamuriBalakrishna
#Balakrishna
#ARrahman
#tollywood
#Kollywood
#BharataRatna
#NTR

భారత రత్న తన తండ్రి ఎన్టీఆర్ కాలిగోరు..కాలి చెప్పుతో సమానం అంటూ వ్యాఖ్యానించారు. అది తీసుకున్న వారికి కాదని..ఇచ్చిన వారికి గౌరవమంటూ కామెంట్ చేసారు. ఎన్టీఆర్ కు గౌరవం ఏంటని ప్రశ్నించారు. తెలుగు సినీ పరిశ్రమకు తన కుటుంబం చేసిన కృషికి ఏ అవార్డు కూడా సరిపోదన్నారు. భారతరత్న కంటే ఎన్టీఆర్ గొప్పోడు అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు

Category

🗞
News

Recommended