• 6 years ago
Sri Reddy Counter On Nagababu Comments about Balakrishna. Sri Reddy Mallidi, professionally known as Sri Reddy, is an Indian actress who is well known in the Telugu film and television industry.
#SriReddy
#Nagababu
#Balakrishna
#pawankalyan
#tollywood

నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ మెగాబ్రదర్ నాగబాబు వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ స్టార్లపై బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలను తెరపైకి తెచ్చి వేడిరగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి రంగంలోకి దిగి బాలయ్యకు సపోర్టుగా ఎటాక్ ప్రారంభించడం చర్చనీయాంశం అయింది. గతంలో కాస్టింగ్ కౌచ్ అంశానికి సంబంధించిన వివాదంలో పవన్ కళ్యాణ్‌‌కు వ్యతిరేకంగా మారిన శ్రీరెడ్డి సందుదొరికినప్పుడల్లా ఆయన్ను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు మరోసారి అవకాశం దొరకడంతో ఆమె తన ప్రతాపం చూపించారు.

Recommended