• 3 years ago
Hero Yash lands into new trouble.
#Yash
#KGF
#KgfChapter2
#Hassan

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యామిలీ చెందిన వారు చిన్న వివాదంలో ఉన్నా కూడా ఆ న్యూస్ వైరల్ కాకుండా ఉండదు. ఇక గోడవ గురించి పూర్తిగా తెలియకముందే అనేక రకాల రూమర్స్ రావడం సహజమే. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరో ఫ్యామిలీకి చెందిన ఒక వివాదం వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు. KGF స్టార్ యష్.

Category

🗞
News

Recommended