• 5 years ago
The Sabarimala Lord Ayyappa temple is all set to reopen from Monday observe the annual Mandalam-Makaravilakku season and to ensure that no COVID-19 patient is able to enter the hill shrine for the pilgrimage, the Kerala government have made elaborate arrangements.
#SabarimalaTemple
#LordAyyappa
#Kerala
#Sabarimala
#Keralagovernment
#MandalamMakaravilakkuseason
#SabarimalaTempleReopen

పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయ తలుపులు తెరచుకోబోతున్నాయి. రెండు నెలల పాటు కొనసాగే మండలం-మకరవిళక్కు దర్శనాల కోసం కేరళ ప్రభుత్వం ఏర్పాటన్నీ పూర్తి చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సరికొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. సోమవారం నుంచి మణికంఠుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

Category

🗞
News

Recommended