• 4 years ago
With Solar eclipse occuring on 21st of June, temples across the country will be closed but Srikalahasthi temple in Chittoor district will be opened for devotees.
#SolarEclipse2020
#SuryaGrahan2020
#Srikalahasthitemple
#rahudoshnivaranapooja
#Navagrahas
#ShreeKalahasteeswaraTemple
#templesclosedSuryaGrahan
#సూర్యగ్రహణం

సాధారణంగా సూర్యగ్రహణం రోజున దేశంలో అన్ని ఆలయాలను మూసివేయడం జరుగుతుంది. అయితే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయ తలుపులు మాత్రం తెరిచే ఉంటాయి. గ్రహణం రోజు అన్ని ఆలయాలు మూసివేసి ఉండగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రమే ఎందుకు తెరుచుకుని ఉంటుంది..?

Category

🗞
News

Recommended