• 6 years ago
Ganesh Chaturthi 2019: The auspicious occasion of Ganesh Chaturthi will be celebrated this year on September 2. Also known by the name of Vinayaka Chaturthi, it is the day which celebrates the birth of Lord Ganpati. It is celebrated across the globe and is one of the major Hindu festivals.
#ganeshchaturthi2019
#ganeshchaturthi
#vinayakachavithipoojatime
#BhadrapadaShuddhaTritiya
#GauriGanesha

పండుగలు అనేవి మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ మన దేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. అలాంటి వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విశిష్టమైన పండుగ వినాయకచవితి. మనం ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడికే చేస్తాం. అటువంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత దేశం లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవడం విశేషం.

Recommended