• 4 years ago
Hyderabad: Durgam Cheruvu Cable Bridge to be inaugurated today. Telangana government is all set to inaugurate the cable bridge across Durgam Cheruvu Lake at Madhapur, which entals a four-lane elevated corridor from road number 45 to Durgam Cheruvu.
#DurgamCheruvuCableBridge
#DurgamCheruvuCableBridgeopened
#Hyderabad
#DurgamCheruvuLakeroadnumber45
#Madhapur
#Telanganagovernment
#KTR
#CMKCR
#DurgamCheruvu
#దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్డి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువు వంతెనను నిర్మించింది.. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. నేడే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం కాబోతోంది.

Category

🗞
News

Recommended