Sri Reddy Comments On YSRCP Youth Leader Byreddy Siddharth Reddy.
#ByreddySiddharthReddy
#SriReddy
#ByreddySiddharthReddyInterview
#YsJagan
#YSRCP
#Andhrapradesh
#PawanKalyan
కాస్టింగ్ కౌచ్ పేరిట సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు పరిష్కారం చేపట్టాలని ఉద్యమించిన శ్రీ రెడ్డి.. మెల్లగా తన ఉద్యమాన్ని దారి మళ్లించి సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేస్తూ కామెంట్ల రూపంలో తన అస్త్రాలను సంధిస్తోంది. అయితే ఆమె పెడుతున్న ఈ కామెంట్లలో బూతు పురాణం ఎక్కువగా ఉండటంతో అవి వెంటనే వైరల్ అవుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా ఓ యువనేతపై ఆమె చేసిన కామెంట్ చేయడం సెన్సేషన్‌గా మారింది.

Category
🗞
News