• 6 years ago
Sunny Leone is making her Mollywood debut with the movie 'Madhura Raja' that features megastar Mammootty in the lead role. As per mollywood sources, Sunny Leone will be doing an item number in this movie.
#MadhuraRaja
#SunnyLeone
#Mammootty
#SunnyLeoneitemnumber
#veeramahadevi
#mollywood

సన్నీ లియోన్ ఇండియన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత సంచలన తారగా మారిపోయారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. సన్నీ లియోన్ ఐటం సాంగ్ ఉండే ఆ సినిమాకు మంచి క్రేజ్ వస్తుండటంతో ఆమెతో ప్రత్యేక గీతం చేయించడానికి ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. మమ్ముట్టి నటిస్తున్న 'మధుర రాజా' అనే సినిమా ద్వారా సన్నీ లియోన్ మలయాళం ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో ఆమె ఐటం సాంగులో నటిస్తోందని, ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరణ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Recommended