• 6 years ago
Several film stars were rumoured to have played the role of Jagan in Yatra, but the latest update is that YS Jagan Mohan Reddy will seen in his character on the screen. Some reports are under circulation that the original footage of YSR will be presented in last 20 minutes. So, in that footage, Jagan will be seen at the funeral procession of YSR.
#yatra
#ysjagan
#ashritavemuganti
#jagapathibabu
#tollywood

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'యాత్ర'. ఇందులో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించనున్నారు. ముఖ్యమంత్రి కావడానికి ముందు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ చేసిన పాదయాత్రను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటిస్తున్న వారి వివరాలు వెల్లడయ్యాయి కానీ వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించేది ఎవరు? అనేది రివీల్ కాలేదు. గతంలో కొందరి పేర్లు వినిపించినా ఎవరూ ఫైనల్ కాలేదు. తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర ప్రచారం తెరపైకి వచ్చింది.

Recommended