• 7 years ago
Something which I’ve been super anxious about but also feel super lucky to be the one to do.. #Savitramma #Mahanati. The attempt itself is an achievement for me!! Thank you YamunaKishore garu for considering me I will cherish this work forever." Anasuya Bharadwaj tweeted.
#AnasuyaBharadwaj
#AnchorAnasuya
#MahanatiSavitri
#Savitramma
#Mahanati

యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను మహానటి సావిత్రి పోషించిన పాత్రలో ఊహించగలమా? సావిత్రి నటించిన సూపర్ హిట్ మూవీ మాయాబజార్‌లోని అహనా పెళ్లంట పాటలో ఈ యాంకర్ నటిస్తే ఎలా ఉంటుంది? ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు?.... అందుకు సమాధానం దొరికింది. అనసూయ తాజాగా ఓ కమర్షియల్ యాడ్లో నటించింది. మాయాజబార్ మూవీలోని 'అహనా పెళ్లంట' థీమ్‌తో ఈ యాడ్ డిజైన్ చేశారు. సావిత్రి తరహాలో అనసూయ డాస్స్ చేస్తూ, ఆవిడలా హావ భావాలు పలికించే ప్రయత్నం చేసింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.

Recommended