• 6 years ago
Anil Kumble turned 48 on Wednesday (October 17). A fiercely competitive bowler and thorough gentleman on and off the field, Kumble has been a towering personality in Indian cricket. From 132 Tests, the leg-spinner amassed 619 wickets, third in the all-time list behind Muttiah Muralitharan and Shane Warne, and from 271 ODIs he grabbed 337 wickets. In a career that spanned over two decades, Kumble had gifted us several stunning nuggets and here MyKhel is attempting to trace five top moments.
#anilkumble
#cricket
#MuttiahMuralitharan
#ShaneWarne

రిటైర్మెంట్ ప్రకటించి దశాబ్దం గడుస్తున్నా.. భారత్ తరఫున టెస్టుల్లో 600 వికెట్లు, వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి, ఏకైక భారత బౌలర్‌గా ఇప్పటికీ నెం.1 స్థానంలో మాజీ కెప్టెన్ కుంబ్లే కొనసాగుతుండటం విశేషం. బెంగళూరులోని కృష్ణస్వామి, సరోజ దంపతులకు అక్టోబరు 17, 1970లో జన్మించిన అనిల్ కుంబ్లే.. తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

Category

🥇
Sports

Recommended