Paine, Cummins respond to Clarke comments. IPL contracts were not on the mind of the Aussies when Virat Kohli's India last toured down under.
#ipl
#ipl2020
#iplnews
#ipllaunchdate
#Timpaine
#MichaelClarke
#viratkohli
#PatCummins
#CricketAustralia
#teamindia
#rcb
#indvsaus
#Cricket
#indianpremierleague
#sledging
#Kohli
ఎంతో విలువైన ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు దక్కించుకోవడం కోసం ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో మంచిగా ఉండడానికి ప్రయత్నించారని, అతణ్ని స్లెడ్జింగ్ చేయలేదని ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్లార్క్ చేసిన ఆరోపణలపై ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టీమ్ పైన్ కౌంటర్ ఇచ్చాడు. టీమిండియా-ఆసీస్ టూర్‌లో కోహ్లీని రెచ్చగొట్టకూడదనే వ్యూహంలో భాగంగానే ఆ విధంగా వ్యవహరించినట్టు పైన్ తెలిపాడు

Category
🥇
Sports