• 7 years ago
Prime Minister Narendra Narendra Modi on Tuesday announced an increase in remuneration of those involved with the government’s Accredited Social Health Activist (ASHA) scheme and anganwadi scheme. The PM said the anganwadi workers will get the hiked remuneration from next month.
#narendramodi
#ashaworkers
#anganwadiworkers
#salary
#remuneration
#Hike

దేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ప్రధాని నరేంద్ర మోడీ తీపి కబురు అందించారు. దేశంలోని లక్షలాది మంది అంగన్వాడీ, ఆశా వర్కర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

Category

🗞
News

Recommended