• 6 years ago
How 27th julys lunar eclipse will your horoscope.The biggest lunar eclipse of the century is going to occur on Jul 27, 2018. It is the second big eclipse of the year. On the same day, shall we celebrate, Guru Purnima. This eclipse will occur on July 27, 2018,from 11:54 pm on July 27, to 3:55 am on July 28.As the eclipse in occurring in Capricorn, the house of Lord Shani, both the Saturn as well as Moon will be showing their effects on it. Sagittarius, Capricorn and Scorpion are going through the Saade Saati period. Saade Saati refers to the period of seven years for which the planet Saturn stays in one zodiac. Both the lunar eclipse as well as a Saade Saati caused by the Saturn, will give to these zodiacs.

చంద్ర గ్రహణం జూలై 27 శుక్రవారం రోజున గంట నలభై నిమిషాలు ఉండనుంంది. అయితే ఈ రోజు మరో అద్భుతం కూడా ఆకాశంలో చోటు చేసుకోనుంది. 104 సంవత్సరాలకు ఒకసారి ఇలా వస్తూ ఉంటుంది. మనదేశంలో ఈ గ్రహణం కనపడనుంది. అంతేకాదు ఆ రోజు చంద్రుడు ఎరుపు రంగులోకి మారనున్నాడు. దీన్నే బ్లడ్ మూన్ అని పిలుస్తారు. నార్త్ అమెరికా, పసిఫిక్‌ తో పాటు ఆర్కిటిక్‌ ప్రాంతాల్లో తప్ప దీన్ని ప్రపంచం అంతటా చూసే అవకాశం ఉంది.
అయితే ఈ చంద్ర గ్రహణం ఏయే రాశిపై ఏయే ప్రభావం చూపుతుందో తెలుసుకోండి. గ్రహణం ఏర్పడ్డాక కొన్ని రోజుల వరకు ఆ ప్రభావం ఆయా రాశులపై పడుతుంది. ఈ ప్రభావం కొన్ని వారాల పాటు మాత్రమే ఉంటుంది.27th July Lunar Eclipse's Remedies For Few Hosroscopes

Category

🗞
News

Recommended