Weekly Rasi Phalalu రాశి ఫలాలు 19-11-2017 To 25-11-2017

  • 6 years ago
The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 19 వ తేదీ నుంచి 25 వరకు వార ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు ,మార్గశిర శుద్ద పాడ్యమి.. సాయంత్రం 5 గంటల 21 నిమిషముల వరకు వుంది. అనురాధ నక్షత్రం రాత్రి 9 గంటల 4 నిమిషముల వరకు వుంది. అమృత సమయం 9 గంట 48 నిమిషముల నుంచి 11 గంటల ౩౦ నిమిషముల వరకు వుంది. వర్జ్యం రాత్రి ౩ గంటల 15 నిమిషముల నుంచి 5 గంటల వరకు వుంది.దుర్ముహూర్తం 4 నుంచి 4 : 45 నిమిషముల వరకు వుంది. సూర్యోదయం 6 గంటల 25 నిమిశాముల నుంచి..సూర్యాస్తమయం 5 గంటల 21 నిమిషాలకి ముగుస్తుంది. మేష రాశి వారికీ చేయు పనులు ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా చేయగలుగుతారు. భార్య సహకారం తో చేసే పనులు విజయవంతమవుతాయి. ఇంటి విషయాల వలన ఆందోళన చెందుతారు. పిల్లల విషయాలు కొంచెం బెమ్న్గా పడేలా వుంటాయి. శత్రువులు చేసే పన్నాగాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగినప్పటికీ..చివరికి విజయం సాధిస్తారు.అధికారుల నుండి మంచి వార్తలు వింటారు. అప్పుల విషయం కాస్త బెంగ పడేలాగా వుంటుంది. వారంతం లో అన్ని విషయాలు సర్డుమనిగి ఆనందంగా ఈ వారం ముగుస్తుంది.

Recommended