• 7 years ago
They say that change is the only constant in life. The person responsible for the saying surely knew about the change in the position of the planetary bodies, which affect our lives. The movement of the stars in the sky brings about a change in all aspects of our lives. Is all this getting you worried about your future? Fear not when we are here.We bring to you your daily dose of horoscope that will help you have an idea about the events happening in your future, so that you are better equipped to handle any situation. Here is your Daily Horoscope for June 25st, 2018.
#horoscope

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు, జైశ్రీమన్నారాయణ.
మేషరాశి:- ఈ రోజు చేపట్టిన పనులు ఆశించినత చురుకుగా సాగవు. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది.

వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం. కీలకమైన సమస్యలు పరిష్కారం కావడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల కోరికలు తీరుస్తారు.
వృషభరాశి:- ఈ రోజు మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు.
ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు.మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించి, మిమ్మలను ఒక మార్గంలో నడిపించాలని ఆశిస్తారు.

Category

🗞
News

Recommended