• 7 years ago
The independent Judicial Commissioner, The Hon Michael Beloff QC, today handed Sri Lanka captain Dinesh Chandimal, coach Chandika Hathurusinghe and manager Asanka Gurusinha eight suspension points, which means the trio have also been suspended for the first four ODIs along with both the Tests against South Africa.
#srilanka
#dineshchandimal
#chandikahathurusingha
#cricket


శ్రీలంక కెప్టెన్‌ చండిమాల్‌, కోచ్‌ హతురుసింగ, మేనేజర్‌ గురుసిన్హాలపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. గత నెల వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా చండిమాల్‌ బాల్‌ టాంపరింగ్‌ చేసినట్లు అంపైర్లు ఫిర్యాదు చేయగా.. నిరసనగా లంక జట్టు మైదానానికి రావడానికి నిరాకరించింది. దీంతో ఆట రెండున్నర గంటలు ఆలస్యమైంది.
వెస్టిండీస్‌ పర్యటనలో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో పాటు మైదానంలో దిగేందుకు ఆలస్యం చేసి క్రికెట్‌ను అపహాస్యం చేసినందుకు ఐసీసీ... లంక కెప్టెన్ దినేశ్‌ చండిమాల్, కోచ్‌ చండిక హతురుసింఘే, మేనేజర్‌ అసంక గురుసిన్హాలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఏకంగా నాలుగు వన్డేలు, రెండు టెస్టుల నిషేధం విధించింది.

Category

🥇
Sports

Recommended