• 7 years ago
Director A S Ravi Kumar Chowdary sensational comments about his Carrier.He had given an interview in which he disclosed so many things related to his love failure, Ram gopal varma,Pawan kalyan,Rajinikanth etc...

యజ్ఞం, వీరభద్ర, ఆటాడిస్తా, పిల్లా నువ్వు లేని జీవితం, సౌఖ్యం లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎఎస్ రవికుమార్ చౌదరి. తాజాగా ఆయన రెండు వేర్వేరు ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఒకదాంట్లో ఓ లేడీ జర్నిలిస్టు ఆయన్ను ఇంటర్వ్యూ చేయగా ఆమెను అడిగిమరీ.....కెమెరాముందే సిగరెట్ తాగుతూ, మధ్యలో మందు కూడా కొట్టి వచ్చి పలు షాకింగ్ విషయాలు బయట పెట్టారు.
తన ఒంటిపై ఉన్న పచ్చబొట్ల గురించి ప్రస్తావించగా...... రవికుమార్ చౌదరి కాస్త ఎమోషనల్ అయ్యారు. ఒక వ్యభిచారిని ప్రేమించాను. ఆమె వ్యభిచారి అని తెలియకుండానే ప్రేమించాను. పేరు చెప్పమంటే చెప్పేస్తాను. బయపడేది లేదు. అప్పట్లో ఓ ప్రముఖ టీవీలో ఓ యాంకర్‌గా చేసేది అంటూ రవి కుమార్ చౌదరి తెలిపారు
ఆ టైమ్‌లో ఫస్ట్ లవ్. ఇన్‌ఫాక్చువేషన్ లాంటిది...అపుడు తెలియలేదు. ఆమె కోసం నైట్ 11 గంటలకు జూబ్లీ హిల్స్ నుండి నడుచుకుంటూ సోమాజిగూడ వెళ్లేవాడిని. నన్ను దాని నుండి బయట పడేయడానికి డైరెక్టర్ వినాయక్, సాగర్ ట్రై చేశారు. కానీ నేను వినిపించుకోలేదు అని రవికుమార్ తెలిపారు.
ఆ దొంగ ము** ఏం చేసిదంటే... నన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి, మరో వ్యక్తితో మ్యారేజ్ అరేంజ్ చేసుకుంది. నాకు తెలిసింది. అపుడు ఫుల్‌గా మందు కొట్టేసి ఇంటికెళ్లి అల్లరల్లరి చేశాను అని రవి కుమార్ చౌదరి తెలిపారు.

Recommended