• 6 years ago
GST is neither a film, nor a short film nor a series. The final version of GST which is to be released on January 26 th at 9 Am will have explicit nude imagery which will showcase each and every part of Mia Malkova’s beautiful naked body in a never before seen magnifique.


టాలీవుడ్‌లో అతిగా చర్చ జరుగుతున్న అంశం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. యూట్యూబ్ మీడియా కోసం ఓ షార్ట్ ఫిలింగా దీనిని దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించారు. ఈ పోర్న్ షార్ట్ ఫిలింలో అమెరికన్ పోర్న్‌స్టార్ మియా మల్కోవా నటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను జ‌న‌వ‌రి 26వ తేదీన డిజిట‌ల్ మీడియాలో విడుద‌ల చేయ‌బోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో ఆర్జీవికి సినీ విమర్శకుడు కత్తి మహేష్ మద్దతుగా నిలిచారు.
ఆర్జీవి షార్ట్ ఫిలిం వివాదంపై కత్తి మహేష్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘గాడ్‌, సెక్స్ అండ్ ట్రూత్' థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయడానికి తీసిన సినిమా కాదు. అది కేవ‌లం వెబ్ మీడియా కోసం తీసిన డాక్యుమెంటరీ మాత్రమే. అంతమాత్రాన ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. కేవ‌లం ఆర్జీవీ తీసినందుకే ఇంత వివాదాస్ప‌దం చేస్తున్నారా? దేశ స‌మాజానికి, నాగ‌రిక‌త‌కు వ‌ర్మ వ‌ల్ల ప్ర‌మాదం పొంచి ఉందా' అని క‌త్తి మహేష్ ట్వీట్ చేశాడు.
కత్తి మహేష్ ట్వీట్‌పై రాంగోపాల్ వ‌ర్మ స్పందిస్తూ.. హే క‌త్తి మ‌హేష్.. ఈ నిర‌స‌న‌కారుల అజ్ఞాన‌మే అత్యంత భ‌యంక‌ర‌మైన‌ది. ఇంట‌ర్నెట్‌లో మిలియ‌న్ల కొద్దీ విదేశీ నటీనటులు శృంగార చిత్రాల వీడియోలు ల‌భ్య‌మ‌వుతున్నాయి. అదే కోవలో ఓ విదేశీ శృంగార తార ‘గాడ్‌, సెక్స్ అండ్ ట్రూత్‌' వీడియోలో నటించారు. దానిపై ఆందోళ‌న వ్య‌క్తం చేయడం సమంజసమా అని వ‌ర్మ ట్వీట్ చేశాడు.
అంతేకాకుండా మరో ఆసక్తికరమైన ట్వీట్‌ను కూడా చేశారు. నేను తీసిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే డాక్యుమెంటరీ జనవరి 26న 9 గంటలకు రిలీజ్ అవుతున్నది. పద్మావతితో నా వీడియో పోటీ పడుతున్నది అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Recommended