Skip to playerSkip to main contentSkip to footer
  • 10/23/2017
YSRCP leader Lakshmi Parvati responded on her marriage with Sr NTR and other issues. She blamed chandrababu and also reacted about ntr biopic
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన మొదటి పెళ్లి, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో జరిగిన రెండో పెళ్లికి దారితీసిన పరిణామాలపై వివరించారు.

Category

🗞
News

Recommended