• 7 years ago
Director Sathya Challakoti's 'Oye Ninne', starring Bharath Margani and Srushti Dange, finally hit the screens on October 6. The film is the story of Vishnu (Bharat), a young man who aspires to become a farmer right from childhood. His father, a school principal, and his loving mother want him to aim for something bigger.
కోపిష్టి తండ్రి, అమాయకంగా ఉండే అమ్మ, చదువు ఇష్టం లేకున్నా తండ్రి మీద భయంతోనో లేక గౌరవంతోనో కాలేజీకి వెళ్లే ఒక కొడకు.... బావకంటే బాగా చదువతూ అతడిని అన్ని విషయాల్లోనూ ఏడిపించే ఒక మరదలు, హీరోతో చాలా ఫ్రెండ్రీగా ఉండే ఒక మామయ్య..... ఇది తెలుగు సినిమాల్లో సాధారణంగా కనిపించే క్యారెక్టర్ల కాంబినేషన్.

Recommended