• 8 years ago
Sundeep Kishan is currently busy in his upcoming bilingual Telugu-Tamil film C/O Surya in in the direction of national award winning Tamil director Suseenthran who is popular for Naa Peru Shiva
సందీప్ కిషన్ కథానాయకుడిగా దర్శకుడు సుశీంద్రన్ 'కేరాఫ్ సూర్య' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సందీప్ సరసన కథానాయికగా మెహ్రీన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. కామెడీ కంటెంట్‌తో రిలీజైన ఈ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.

Recommended