• 6 years ago
Sai Teja, Taruni Singh play main lead in the movie Shivan.lingala santhosh reddy on sr cini entertainment banner produced this movie.shivan directed this movie and music composed by sidharth sadasivuni.recently they released sivan movie teaser.
#Shivan
#Teaser
#SaiTeja
#TaruniSingh
#srcinientertainment
#banner
#sidharthsadasivuni

సాయి తేజ,తరుణీ సింగ్ హీరో,హీరొయిన్ లుగా తెరకెక్కుతున్న చిత్రం శివన్. ఎస్ ఆర్ సినీ ఎంటర్టైన్మెంట్ పతాకం పై తెరకెక్కిన ఈ సినిమాని..లింగాల సంతోష్ రెడ్డి నిర్మిస్తున్నారు.శివన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా...సిద్దార్థ్ సదాశివుని మ్యూజిక్ అందించిచాడు.ఇటీవలి విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Recommended