• 4 years ago
'Batch' is an upcoming movie headliend by Satvik Varma and Neha Pathan. Directed by Siva, the film has music by Raghu Kunche. Produced by Ramesh Ganamajji, the film's trailer was released By actor Akash Puri. Director Shiva Ganesh Speech
#BatchMovieTrailerLaunch
#SatvikVarma
#RaghuKunche
#AkashPuri
#ActressGeethika
#NehaPathan
#HeroSubhash

సాత్విక్ వర్మ, నేహా పఠాన్ జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బ్యాచ్. ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో ఈ చిత్రాన్ని రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్నారు. రఘు కుంచే సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‏ను పూరీ జగన్నాధ్ తనయుడు యంగ్ హీరో ఆకాష్ విడుదల చేశాడు.

Category

🗞
News

Recommended