Honeypreet former husband vishwas gupta sensational comments on Ram rahim singh.He claimed that Honeypreet wasn’t Ram Rahim’s adopted daughter and no legal adoption process had taken place.
డేరాబాబాపై హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. రామ్‌రహీమ్‌తో తన మాజీ భార్య హనీప్రీత్ శృంగారంలో మునిగితేలిపోవడాన్ని తాను చూశానని విశ్వాస్ గుప్తా ఆరోపించారు. ఈ విషయం రామ్ రహీమ్‌కు తెలిసి తనను చంపేస్తానని బెదిరించాడని విశ్వాస్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు.

Category
🗞
NewsRecommended
Mutyalamma Temple Incident పై అర్చకులతో ముఖాముఖి... దాడులపై కన్నీరు | Oneindia Telugu
Oneindia Telugu
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసిన గ్రూప్-1 అభ్యర్థులు | Oneindia Telugu
Oneindia Telugu