వివిధ అవసరాలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్లని ఉపయోగించని వారు ఉండరు. అయితే వీటిలో text, ఫొటోలతో పాటు మన కంప్యూటర్లో సేవ్ అయి ఉన్న వీడియోలనూ, నెట్ లో అందుబాటులో ఉండే వీడియోలనూ అవసరాన్ని బట్టి పొందుపరుచుకోవచ్చని తెలిసిన వారు తక్కువ. ఈ నేపధ్యంలో ఈ రెండు పద్ధతుల్లోనూ పవర్ పాయింట్ స్లైడ్లలో వీడియోలు ఎలా అమర్చుకోవచ్చో ఈ వీడియోలో కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ వివరిస్తున్నారు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే సులభంగా అర్థమవుతుంది.
Category
🤖
Tech