తెలుగు telugu Windows 8 Transformation Full HD Nallamothu
మైక్రోసాఫ్ట్ నుండి 2013-2014 మధ్య విండోస్ 8 రాబోతోంది. "Windows 7 కన్నా పెద్దగా కొత్త మార్పులేం ఉంటాయిలే.. విండోస్ 8 లో" అని డిసైడ్ అయిపోకండి. ఈ కొత్త వెర్షన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ మొదలుకుని, నెట్ వర్క్, స్టోరేజ్, ఇంటర్ ఫేస్, డివైజ్ లతో OS కమ్యూనికేట్ చేసే విధానం వంటివన్నీ సమూలంగా మార్చబడుతున్నాయి. పాతా, కొత్త విండోస్ అప్లికేషన్లు అన్నీ టచ్ ఇన్ పుట్ లకు స్పందించేలా OS రూపకల్పన జరుగుతోంది. అలాగే సాధారణ OS ఆధారిత అప్లికేషన్లతో పాటు HTML 5, JavaScript ఆధారంగా తయారు చేయబడే మొబైల్ అప్లికేషన్ల లాంటివీ భారీ సంఖ్యలో Windows 8కి అందుబాటులో ఉండనున్నాయి. ఇవి Internet Explorer 10 వెర్షన్ ఆధారంగా FullScreenలో పనిచేస్తాయి.
ఇక అసలు విషయానికి వస్తే Windows 8 స్వరూపంలో చోటుచేసుకోనున్న Tiles ఇంటర్ ఫేస్ తదితర అంశాలు ఎలా ఉంటాయో నా కంప్యూటర్లో ఈ వీడియోలో వివరిస్తున్నాను. దీని ద్వారా మీకు కొంత అవగాహన రావచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. telugu video tutorial తెలుగు వీడియో ట్యుటోరియల్

Category
🤖
Tech